18 ఏళ్ళ కుర్రాడు -హైవే బ్రిడ్జిపై కూల్ గా విమానం దించేసాడు .

  0
  2285

  18 ఏళ్ళ కుర్రాడు.. పైలెట్ గా విమానం నడుపుతున్నాడు. ఆకాశంలోనే ఇంజిన్ చెడిపోయింది.. చిన్న వయసు అయినా గాబరా పడలేదు.. చాలా నెమ్మదిగా , నేర్పుగా హైవే బ్రిడ్జిపై కూల్ గా విమానం దించేసాడు . తనకు గానీ , విమానానికి గానీ చిన్న దెబ్బకూడా తగలకుండా నేర్పుగా , విమానం రోడ్డుమీదనే ల్యాండ్ చేసాడు. ఆ సమయంలో ట్రాఫిక్ కూడా తక్కువగా ఉండటం కలిసొచ్చింది. సౌత్ న్యూజెర్సీ లో , లూకాస్ అనే పిల్లాడు చూపిన సమయస్ఫూర్తి , నేర్పుని అందరూ ప్రశంసిస్తున్నారు.. వీడియో చూడండి..

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?