నీలం సాహ్నిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు..

  0
  167

  రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె సీఎం జగన్ పట్ల రాజభక్తి చూపెడుతున్నారంటూ మండిపడ్డారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు సచివాలయాలకు రంగులు వేసిన విషయంలో ఆమెకు హైకోర్టు కోర్టు చీవాట్లు పెట్టిందని, అయినా సరే ఆమె అప్పట్లో తన రాజభక్తి చూపించుకున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత సీఎంకి అడ్వైజర్ గా పదవి తెచ్చుకున్నారని, అదే రాజభక్తి చూపించి ఎన్నికల కమిషనర్ గా ఎన్నికయ్యారని చెప్పారు. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ గా నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని, అందుకే తాము పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పారు.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.