కుటుంబంలో అందరూ ఆనందంగా , భోజనం చేస్తుండగా..

  0
  660

  కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా , భోజనం చేస్తుండగా , ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే ఎలా ఉంటుంది.. ? అదీకాక అమ్మానాన్న , ప్లిల్లలు అందరూ చుట్టూ కూర్చుని , కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా , ఈ మాయదారి సీలింగ్ ఫ్యాన్ పెద్ద శబ్దంతో , వాళ్ళ మధ్యలోనే పడింది, అదృష్టం బాగుండి ఎవరికీ దెబ్బలు తగలలేదు.. అదీ విశేషం.. వియాత్నం లోని బెనిన్ లో జరిగిందీ ఘటన.. సిసి కెమెరా వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్