14 అడుగుల కొండ నాగుతో సయ్యాట.. ఎందుకో చూడండి.

  0
  299

  కొంతమందికి ఎంత పొగరు నాగులైనా గులాం అంటాయి.. అదేంటో తెలియదుగానీ వాళ్ళను చూస్తూనే బుద్దిగా ఉంటాయి.. ఇదిగో ఇతడిని చూడండి 14 అడుగుల కొండనాగును ఏమిచేస్తున్నాడో..? కొండలమధ్య అడవిలో పోతుండగా , ఈ నాగు కనిపించింది. పాములతో సహవాసం చేసేవాడుకాబట్టి , ఆ పాముకున్న సమస్యఏమిటో ఇట్టే పట్టేసాడు..

  పాము కుబుసం కొన్నిసార్లు పూర్తిగా విడవలేదు. ఆ సమయంలో ఆ కుబుసం కంటి భాగంలో గట్టిపడి , ఒక్కోదఫా , వాటికి అంధత్వం వస్తుంది . ఈ కొండనాగు పరిస్థితి గమనించిన , ఈ స్నేక్ క్యాచర్ వెంటనే , దాన్ని పట్టుకొని , వదలకుండా మిగిలిపోయిన కుబుసాన్ని తీసేసి , దానితో కాసేపు ముద్దాడి , తర్వాత తన దారిన తాను వెళ్ళిపోయాడు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..