అదుపు తప్పిన వేగం , డ్రైవింగ్ లో నిర్లక్ష్యం తుక్కుతుక్కు..

  0
  5877

  కార్లు ఎంత విలువైనవి అయినా అదుపు తప్పిన వాటి వేగం , డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వాటిని తుక్కుతుక్కు చేస్తుంది. అవి కాగితాల్లా చినిగిపోతాయి. అంతేకాదు ప్రాణాలూ తీస్తాయి . హైదరాబాద్ – శ్రీశైలం రోడ్డులో అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ఉన్న అందరూ చనిపోయారు. మృతుల సంఖ్యా 8. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్లను చూస్తే , అవి కార్లేనా అనిపించే పరిస్థితి. ఇంజిన్ ఒకపక్క , కారు ఇతర భాగాలు మరోపక్క పడివున్నాయి . ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి బీతావహంగా ఉంది. కొన్ని శవాలు కార్లలో చిక్కిపోగా , మరికొన్ని మాంసం ముద్దల్లా చెల్లాచెదురుగా ఉన్నాయి.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?