అమ్మాయి ఉంటే మంచం విరుగుతుంది..చిక్కిపోతారు..

  0
  12739

  టోక్యో ఒలింపిక్స్ లో క్రీడాకారులకు గదుల్లో ఎలాంటి మంచాలు వేస్తున్నారో తెలుసా..? కార్డుబోర్డు తో తయారైన మంచాలు.. అంటే , ప్యాకింగ్ కోసం వాడే కాగితాన్ని , మరింత గట్టిగా ఉండేట్టు చేసి , మంచాలు తయారు చేశారు.. 200 కిలొలకన్నా ఎక్కువ బరువుంటే కిందపడిపోతారు.. మంచం మీద బలంగా పడుకున్నా , ఎగిరిఎక్కినా మంచం పుటుక్కున విరిగి పడిపోతుంది.. అన్నీ సింగిల్ కాట్లే.. ఎందుకో తెలుసా.. ? కార్డు బోర్డు మంచాలైతే , సెక్స్ కు వీలుకాదు.. ఇద్దరు పడుకున్నా , యాక్షన్ స్టార్ట్ అయినా విరిగి కిందపడిపోతుంది.

  మామూలుగా ఒలింపిక్స్ లో క్రీడాకారుల రాసలీలలు యథేచ్ఛగా ఉంటాయి.. వీరికోసం ప్రపంచం నలుమూలలనుంచి కాల్ గర్ల్స్ వస్తారు. క్రీడాకారులు కూడా , తమ లవర్స్ ను తోడు తెచ్చుకుంటారు.. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు. టోక్యోలో విమానం దిగిన వెంటనే ప్లేయర్స్ కి కండోమ్స్ ఇస్తారు.. ఇవి మళ్ళీ తిరుగుప్రయాణంలో వాపసు చెయ్యాలి. అంటే నో సెక్స్ , నో ఎంజాయిమెంట్ అన్న మాట.. ఇప్పుడు ఏకంగా కొయ్యతోనో , మెటల్ తోనో చేసిన మంచాలు కాకుండా , ఇలా పేపర్ బోర్డుతో చేసిన మంచాలు వాడుతున్నారంటే , అర్ధం చేసుకోవచ్చు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?