బ్రతుకు లాగానే కారుకూడా ఇలా బోల్తా పడింది..

  0
  2255

  దీనెమ్మ జీవితం.. కొంతమంది బ్రతుకు లాగానే కారుకూడా ఇలా బోల్తా పడింది.. మన దేశంలో రోడ్లు వర్షాలొస్తే , ఇలా మూతిలోపల పెట్టి పైకి లేస్తే , కారులో ప్రాణాలెట్టా .. ఈ అనుమానం సహజమే.. ఇది ఎక్కడో తెలుసా ..? సాక్షాత్తు ఢిల్లీ ద్వారకాపురిలో .. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు గుంతలుగా మారిపోయి , ఇలా కార్లను తమలోకి తీసుకుంటున్నాయి.. సో .. కారు తోలాలంటే ఇలాంటి ప్రమాదాలూ చావుని కొనితెస్తాయి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?