ఇంతకీ డ్రైవర్ బ్రతికాడా ..?

  0
  2546

  ఇదేమిటి.. ఈ వ్యాన్ అటు సగం , ఇటు సగం.. ఇంతకీ డ్రైవర్ బ్రతికాడా ..? అనుమానంలేకుండా చనిపోయాడని చెప్తారు.. అయితే అది అబద్దం.. అతడు మృత్యుంజయుడు.. రైలు తన డెలివరీ వ్యాన్ ను , ధీ కొట్టిన తరువాత , వ్యాన్ రెండు ముక్కలైంది.. ఒక ముక్కలో మనోడు సేఫ్ గా ఉన్నాడు.. చొక్కాకు అంటిన దుమ్ము దులుపుకుంటూ కిందకు దిగాడు.. తన డెలివరీ వ్యాన్ ఇంకో ముక్క రైలు ఇంజిన్ కి తగులుకుని , పచ్చడి పచ్చడి అయింది.. అమెజాన్ కంపెనీలో డెలివరీ వ్యాన్ డ్రైవర్ అయిన ఇవాన్స్ పుట్టిన రోజునే ఈ యాక్సిడెంట్ జరిగింది. పుట్టిన రోజునే , తన భర్తకు పునర్జన్మ అని ఇవాన్స్ భార్య ఆనందం వ్యక్తం చేసింది..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.