కాటేసిన పాముతోనే హాస్పిటల్ కి..

  0
  6362

  పాము కాటుకు గురైన చాలా మంది భయంతోనే చనిపోతారు.. అయితే ఓ యువకుడు ధైర్యం మాత్రం నిజం, ప్రశంసనీయమేకాదు.. విచిత్రం.. కూడా.. ఎందుకంటే తనను కాటు వేసిన నాగుపామును పట్టుకొని అతడు హాస్పిటల్ కి వెళ్ళాడు.. చేతిలో పాముతో అదీకూడా నాగుపాముతో హాస్పిటల్ కి వచ్చిన అతడినిచూసి హాస్పిటల్ సిబ్బంది భయపడిపోయారు..

  తనను కాటేసిన పామును చూపిస్తే , దానికి సరైన విరుగుడు మందు ఇస్తారనే ఉద్దేశంతో అతడు పామునుకూడా చేతిలో పట్టుకొని వచ్చేశాడు. కర్ణాకటకలోని కంప్లి , ఉప్పరహళ్లిలో కాదప్ప అనే యువకుడిని ఈ పాము కాటేసింది. అతడు స్నేహితుడి సాయంతో చేతిలో హాస్పిటల్ కి రావడంతో ప్రాథమిక చికిత్సచేసి , జిల్లా కేంద్రమైన బళ్లారి విమ్స్ ఆసుపత్రికి పంపారు..

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..