తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో ఆర్టీసీ బస్సు కారుని ఢీ కొట్టడంతో , కారు లోయలో పడిపోయింది. కారులో ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోయారు.
బస్సుకూడా రోడ్డు దిగి గుంటలో లోయలో పడటంతో బోల్తా పడింది. ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.
బెల్లంపల్లి నుంచి భూపాలపల్లి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు మంథని దాటాక ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి వెళుతూ కారుని ఢీకొట్టి లోయలో పడింది.