వీడు బులెట్ బైకులే ఛోరీ చేస్తాడు.. అదీ వాడి స్టేటస్..

  0
  306

  బైకు దొంగలందు , బుల్లెట్ బైక్ దొంగలు వేరయా అన్నట్టు ఈ దొంగలు ఇద్దరు బుల్లెట్ బైకులు చోరీ చేయడంలో ఆరితేరిన వాళ్ళు.. అన్ని బైకుల్లోకి బులెట్ బైక్ లాక్ సిస్టం పకడ్బందీగా ఉంటుందని కంపెనీ చెబుతుంది. ఒక రకంగా అది నిజమే అయినా ఈ దొంగలు కళ్ళు పడితే బైక్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. బులెట్ బైక్ చేరీలు చేయడంలో ఘటికులైన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు . అసలు క్షణాల్లో బులెట్ బైక్ ఎలా దొంగతనం చేస్తారో చూపించాల్సిందిగా , పోలీసులు వాళ్ళని అడిగారు. దీంతో తమ చోర కళను ,వాళ్ళు పోలీసుల ముందు ప్రదర్శించారు.

  క్షణంలో తాళం తీసేసి , బైక్ దొంగతనం చేసేది వాళ్ళు చూపించిన తర్వాత పోలీసులకే మతిపోయింది. బైక్ ఎక్కిన దొంగ అరక్షణంలో అంటే కన్నుమూసి తెరిచేలోగా ఆ బుల్లెట్ బైక్ లాక్ తీసేసాడు. తాము బుల్లెట్ బైక్ లు మాత్రమే దొంగతనం చేస్తామని ఎందుకంటే బుల్లెట్ బైకు, దొంగ బండి అయినా సరే మంచి రేటు వస్తుందని ఆ దొంగలు ఇద్దరు చెప్పారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దొంగలు
  శ్యామ్ గుజ్జర్ , భజన గూడా ఈ దొంగలు ఇద్దరు మోరేనా జిల్లాకు చెందినవారు . వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు .వీడు బుల్లెట్ బైక్ ఎంత సులభంగా తన హస్త లాఘవం తో లాక్ తీసి స్టార్ట్ చేశాడో చూడండి..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..