జమ్మూ కతువా సరిహద్దుల్లో గూఢచారి పావురం..

    0
    1481

    పాకిస్తాన్ మళ్ళీ పావురాలతో గూఢచర్యం మొదలుపెట్టిందని బిఎస్ ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. ఒకటో తేదీన అక్నూర్ సెక్టార్ లోని కతువా లోని సరిహద్దుల కంచెవద్ద , ఒక పావురాన్ని పట్టుకొని గ్రామస్తులు అధికారులకు అప్పగించారు. తెల్ల రంగులో ఈ పావురం ఒక కాలికి ,పసుపు , మరో కాలికి నీలం రంగులో రింగులు ఉన్నాయి. ఒక రింగ్ పై నంబర్ వేసి ఉంది..

    మరో రింగ్ పావు ఓకే .అని ఉంది.. దీంతో ఇవి పాకిస్తాన్ తీవ్రవాదులో లేదా వారికి అండగా నిలిచే ఐఎస్ ఐ అధికారులో పంపిఉంటారని భావిస్తున్నారు. పావురాన్ని స్వాధీనం చేసుకొని దాని కాళ్లకు ఉన్న రంగుల్లో సమాచారాన్ని డీ కోడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మే నెల నుంచి అదికారులు స్వాధీనం చేసుకున్న , మూడో గూఢచారి పావురమిది..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్