ఒక మోసగాడి కుట్రకు బలై..

  0
  1012

  ఓ మోసగాడి దురాశ ఆ యువతిని బలి కోరింది. చిత్తూరు జిల్లాకు చెందిన సుష్మ ఇవాళ అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. ఇంతకు ముందే ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. చిత్తూరుకే చెందిన భరత్ తో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఆ నీచుడు పెళ్లి వద్దన్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా దిగులుతో ఉంది. పెళ్లి జరగాల్సిన రోజే ఆమె డల్లాస్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భరత్ పై సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికి నిశ్చితార్థం జరిగిన తరువాత ఆమెతో కలిసి బయట ఫొటోలు కూడా దిగాడు. పెళ్లి విషయం అందరికీ తెలిసింది. పెళ్లి జరగాల్సిన రోజు దగ్గరపడుతున్న సమయంలో పెళ్లి వద్దని అతడు నిరాకరించాడు. దీంతో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?