18 ర‌కాల లైసెన్సుల‌ను ఆన్ లైన్ లో

  0
  505

  ఆర్టీవో ఆఫీసుల‌తో ప‌ని లేకుండా 18 ర‌కాల లైసెన్సుల‌ను ఆన్ లైన్ లో పొందే అవ‌కాశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. కేవ‌లం ఆధార్ కార్డు అప్ లోడ్ చేయ‌డం ద్వారా వీటిని పొంద‌వ‌చ్చు. దీనివ‌ల్ల బ్రోక‌ర్లు, ఆర్టీవో ఆఫీస‌ర్ల ప్ర‌మేయం ఉండ‌దు. ఈ 18 ర‌కాల స‌ర్వీసుల్లో ఎల్.ఎల్.ఆర్ కూడా ఉంది.

  ఇదిగాక డ్రైవింగ్ లెసెన్స్ రెన్యువ‌ల్, డూప్లికేట్ డ్రైవింగ్ లెసెన్స్, డ్రైవింగ్ లెసెన్స్ మ‌రియు సీ బుక్ లో అడ్ర‌స్ మార్పు, ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రైవింగ్ ప‌ర్మిట్ వీటికి ఆర్టీవో ఆఫీసుకి వెళ్ళాల్సిన అవ‌స‌రం లేదు. రిజిస్ట్రేష‌న్, ఎన్ఒసీ, ఓన‌ర్ షిప్ మార్చుకోవ‌డం, సీ బుక్ లో అడ్ర‌స్ మార్పు, వెహిక‌ల్ ఫైనాన్స్ లావాదేవీల ర‌ద్దు వంటి సౌక‌ర్యాల‌న్నీ ఆన్ లైన్ లో చేసుకోవ‌చ్చు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?