శోభనం రోజే పెళ్లికూతురు గోడ దూకేసింది..

  0
  2135

  పెళ్ళైన రోజే పెళ్లికూతురు జంప్.. పాపం పెళ్ళికొడుకు .. 10 ఏళ్ళ ప్రయత్నం తరువాత ముదురు బ్రహ్మచారి సోనూజైన్ కి పెళ్లయింది.. అనిత రత్నాకర్ అనే అమ్మాయితో పెళ్లి కుదిర్చినందుకు , బ్రోకర్ కు లక్ష రూపాయలు కూడా ఇచ్చాడు.. పెళ్లి కూతురు తరపున నలుగురు , పెళ్ళికొడుకు తరపున వందలమంది వచ్చారు.. బాజాభజంత్రీలతో పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లికూతురు పేద ఇంటి పిల్ల అయినా , అన్నీ తామేపెట్టుకొని పెళ్లిచేశారు. శోభనానికి గదిలోకి పంపించారు. అంతే , వేసిన తలుపులు వేసినట్టేఉన్నాయి .. పెళ్లికూతురు లేదు.. బాల్కనీలోకి చూస్తే , సినిమా స్టైల్లో పైనుంచి ఒక తాడు కిందకు వేలాడుతుంది.. పెళ్లి కూతురు పరారయిందని తెలుసుకున్నారు. వంటిమీద నగలు , పెళ్లికొడుకు మెడలో గొలుసు , ఉంగరాలు అన్నీ తీసుకొని ఉడాయించింది. శోభనం రోజు పడకమీద బంగారం వేసుకొని ఉండకూడదని చెప్పి తనచేత అన్నీ తీయించిందని పెళ్ళికొడుకు లబోదిబోమన్నాడు. చివరకు దొంగ పెళ్లికూతురిని , బ్రోకర్ ని పోలీసులు పట్టుకొచ్చి కేసు విచారిస్తున్నారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?