పెళ్ళై మూడు నెలలు అయినా , భర్త శోభనానికి రెడీ కాలేదు.

  0
  11125

  పెళ్ళై మూడు నెలలు అయినా , భర్త శోభనానికి రెడీ కాలేదు.. హానీ మూన్ కి పోయినా , అదీఇదీ చెప్పి ముఖం చాటేశాడు.. గతఏడాది నవంబర్ నెలలో పెళ్ళైనా , భర్త శోభనానికి సిద్ధం కాకపోవడంతో ఇటీవలే , భార్య అసలు రహస్యమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేసింది. ముందుగా భర్త ఫోన్ చెక్ చేద్దామంటే అది లాక్ చేసిఉంది. దీంతో , ఇంట్లోనే ఉన్న భర్త పాత ఫోన్ చెక్ చేసింది.. కొన్ని చాట్స్ , వీడియోలు చూసి షాకైంది. భర్త స్వలింగ సంపర్కుడని తేల్చుకుంది.

  దీంతో నవీ ముంబై పోలీసులకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసింది. తమ కులానికి చెందిన వివాహ వెబ్ సైట్లో , అతడి వివరాలు చూసి , పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పింది. నిశితార్దానికి ముందుకూడా , తనతో హోటల్స్ కి వచ్చేవాడిని చెప్పింది. అతడు స్వలింగ సంపర్కుడని తనకు అనుమానం కూడా రాలేదని తెలిపింది. పోలీసులవద్ద కూడా అతడు , తాను స్వలింగ సంపర్కుడినని ఒప్పుకున్నాడు. మహిళలతో సంసారం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పేసాడు. దీంతో పోలీసులు అతడిపై చీటింగ్ కేసునమోదు చేశారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..