తాళికట్టేముందు , పెళ్లికూతురు నాటకం , సూపర్..

  0
  868

  వామ్మో , అమ్మాయిలు పెళ్ళిలో తాళికట్టేముందు వేసే డ్రామాలలో రోజుకో ట్విస్ట్.. ఎప్పటికప్పుడు కొత్తనాటకాలకు తెరలేపుతున్నారు.. ప్రియుళ్ళకోసం కొత్త స్క్రిప్టులు రెడీ చేస్తున్నారు.. తాజాగా , కర్ణాటకలోని మైసూరులో విద్యాభారతి కళ్యాణ మండపంలోపెళ్లికూతురు , పెళ్ళికొడుకు తాళి కట్టేందుకు , తాళిని చేతుల్లోకి తీసుకున్నవెంటనే , పెళ్లికూతురు సృహతప్పి పడిపోయింది.. నిజమేనేమో అనుకొని , అందరూ పాపం సపర్యలు చేశారు.

  చివరకు అరగంటకు , పెళ్లికూతురు మెలుకువ వచ్చినట్టు నాటకం ఆడింది.. ముహూర్త కాలం ఇంకా ఉందని , అందువల్ల , పెళ్ళికి ఇబ్బందేమీ లేదని పురోహితుడు చెప్పి , కార్యక్రమం మొదలు పెట్టాడు.. అప్పుడు , పెళ్లికూతురు అడ్డం తిరిగింది.

  తాను , పక్కింటి అబ్బాయిని ప్రేమించానని చెప్పింది. తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పింది. ఇష్టం లేకపోతే ఇంతవరకు ఎందుకు తెచ్చావంటే , మౌనంగానే ఉండిపోయింది. పెళ్ళికొడుకు , పోలీస్ స్టేషన్ కెళ్ళాడు. తమకు ఐదులక్షల రూపాయలు ఖర్చయిందని , మోసం చేశారని కేసు పెట్టాడు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..