పెళ్లిలోనే ఒకరి గుండు మరొకరు గీశారు.

  0
  237

  పెళ్లి అంటే వధూవరులు డ్రెస్ డిజైన్ లో ఎంత బిజీగా ఉంటారో , అంతకంటే ఎక్కువగా హెయిర్ డ్రెస్సింగ్ స్టైల్లో కూడా బిజీగా ఉంటారు.. అయితే ఈ పెళ్ళికొడుకు , పెళ్లికూతురు పెళ్ళిలో అందరి ముందు గుండు గీయించుకున్నారు..

  ముందుగా పెళ్లి కూతురు , పెళ్లి కొడుక్కి , ఆ తరువాత పెళ్ళికొడుకు , పెళ్ళికూతురికి గుండు గీశారు.. ఇదేదో కామెడీకి చేసిందికాదు.. క్యాన్సర్ తో బాధపడుతున్న పెళ్లికూతురు తల్లికి కీమో చికిత్స తరువాత వెంట్రుకలన్నీ రాలిపోయాయి.. ఆమెకు సంఘీభావంగా వధూవరులిద్దరూ ఇలా గుండు గీసుకున్నారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..