నీళ్లతోనే రష్యా బాంబుని తుస్సుమనిపించాడు..

  0
  465

  పిల్లిని గ‌దిలో బంధించాల‌ని చూస్తే అది పైకి ఎగిరి దూకి క‌ళ్ళు ర‌క్కేస్తుంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తోన్న దండయాత్ర ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. ర‌ష్యా బ‌ల‌గాల‌ను ఉక్రెయిన్ దేశ సైన్యం ఎక్క‌డిక‌క్క‌డ తిప్పికొట్టి త‌న స‌త్తా చూపుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ర‌ష్యా ప్ర‌యోగించిన ఓ పెద్ద బాంబు పేల‌కుండా ఉక్రెయిన్ లో ప‌డిపోయింది.

  అయితే ఆ దేశానికి చెందిన ఇద్ద‌రు బాంబ్ స్క్వాడ్ నిపుణులు ఎంతో చాక‌చక్యంగా ఆ బాంబు పేల‌కుండా నిర్వీర్యం చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. కేవ‌లం ఒక్క బాటిల్ నీటితో ఆ బాంబును పేల‌కుండా చేశారు. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు బాటిల్ నీళ్లు బాంబుపై పోస్తుండగా, మరొకరు దాని సీలును బయటకు తీసి నిర్వీర్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..