సినిమా అవకాశాలు లేవు.. అందుకే అలా చేస్తున్నాం..

    0
    897

    బాలీవుడ్ మోడల్ కమ్ టీవీ నటి ఇషా ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకుని ఆమె సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు తేలింది. జుహులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో తనతోపాటు పలువురు టీవీ నటులు, మోడల్స్ తో ఆమె వ్యభిచారం నిర్వహిస్తోంది. నేరుగా కస్టమర్లను హోటల్ గదికి పిలిపించడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలో ఈ సెక్స్ రాకెట్ పై కూపీ లాగిన పోలీసులు కస్టమర్లలాగా ఆమెకు కాల్ చేశారు. గంటకు ఒక్కొకరికి రూ.2లక్షలు డిమాండ్ చేసింది ఇషాఖాన్. అంతేకాదు కొంతమంది అమ్మాయిల ఫొటోలను కూడా పోలీసులకు వాట్సప్ చేసింది.

    కరోనా కారణంగా అవకాశాలు తగ్గాయి.. అందుకే…
    పోలీసులు హోటల్ కి వెళ్లి ఇషా ఖాన్ ని, ఆమెతోపాటు మరో ఇద్దరు మోడల్స్ ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇషాఖాన్ చెప్పిన సమాధానం విని వారు ఆశ్చర్యపోయారు. కరోనా వల్ల సినిమాలు, టీవీ షోలు తగ్గిపోయాయని, సరిగా రెమ్యునరేషన్ రావట్లేదని, అందుకే తాను ఇలా మోడల్స్ తో వ్యభిచారం చేయిస్తున్నానని చెప్పింది ఇషా.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..