నమ్మి నాలుగున్నర కోట్ల రూపాయలు పోగొట్టుకుంది..

  0
  136

  సినిమా హీరోయిన్లు , సినీ తారలు సినిమాల్లో సంపాదించిన కాకుండా ఆ డబ్బును ఇతర వ్యాపార లో పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది, మరి కొంతమంది తెలియకుండానే మోసగాళ్ళ వలలో పడిపోతారు. అటువంటిదే హిందీ చిత్ర రంగం నటి రీమాసేన్ ది.. పాపం ఆమె పరిస్థితి ఇప్పుడు మరీ దారుణం.

  ఒక వ్యక్తిని నమ్మి నాలుగున్నర కోట్ల రూపాయలు పోగొట్టుకుంది.. తాను ఎంతో కష్టపడి డబ్బు సంపాదించానని , అతడు తనను మోసం చేశారని ఇప్పుడు లబోదిబో మంటుంది. రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యాపారి తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే అంతకంతకు రెట్టింపు అసలు ఇస్తానని రీమాసేన్ కి ఆశ చూపించాడు ..

  వెంటనే నాలుగున్నర కోట్ల రూపాయలు అతడి వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది . పెట్టుబడి పెట్టిన తర్వాత కనపడకుండా పోయాడు. దీంతో రీమాసేన్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాస్ పరారీలో ఉన్నాడు. బిగ్ బాస్ -9 లో కూడా రీమా సందడి చేసింది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.