బాడీ బిల్డింగ్ కోసం ఇంజెక్షన్ , అసలుకే మోసం..

  0
  206

  బాడీ బిల్డింగ్ పై చాలామంది కుర్రాళ్లకు మోజుపెరిగిపోయింది.. ఇప్పటికిప్పుడు కండలు తిరిగిపోవాలని , పెద్ద బాడీబిల్డర్ అనిపించుకోవాలని జిమ్ లో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.. కొంతమంది అయితే , కండల కోసం ఇంజెక్షన్లు చేయించుకుంటారు. అయితే ఇటీవలకాలంలో ఇవి వికటిస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వస్తోంది. ఇండోర్ , చంపా బాగ్ లో ఇలాంటి సంఘటనే జరిగింది.

  అయాజ్ ఖాన్ అనే 20 ఏళ్ళ యువకుడు , తన శరీరం సల్మాన్ ఖాన్ బాడీ లాగా ఉండాలని అనుకున్నాడు. జిమ్ ట్రెయినర్ సోనూఖాన్ , రియాజ్ ఖాన్ , అతడికి అందుకోసం ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఈ ఇంజెక్షన్ లను నిషేదించారు. వాటి వినియోగంపై , నిషేధం ఉన్నా , వాటిని వాడటంతో , ఈ యువకుడి , మర్మాంగాలు ఉబ్బిపోయాయి.

  శరీరం అంతా వాచిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో , హాస్పిటల్ కి తరలించారు. అదే జిమ్ లో మరో మహిళకూడా , ఇలాంటి ఇంజెక్షన్ వేయించుకొని హాస్పిటల్ పాలైంది. పోలీసులు , జిమ్ ట్రెయినర్లు ఇద్దరినీ అరెస్ట్ చేశారు..

   

  వీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..