ఈ కారు ఎక్కాలంటే డబ్బుకాదు, అదృష్టం కలిసిరావాలి..

  0
  260

  మార్కెట్లోకి కొత్త కారు..
  ఇక.. పెట్రోల్ అవసరమే లేదుగా..మార్కెట్లోకి కొత్తగా ఓ కారు వచ్చింది. ఈ కారుకు అస్సలు పెట్రోల్ కొట్టించాల్సిన అవసరమే లేదు. ఒక్క రూపాయి పెట్రోల్ ఖర్చు లేకుండానే ఎంత దూరమైనా సరే ప్రయాణించవచ్చు. ధనికులే కాదు.. పేదవారు కూడా ఈ కారును సులభంగా మెయింటైన్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ కారు వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

  రోజురోజుకీ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో కొందరు ఎలక్టిక్ బైకులవైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు మనం చేసేదేమీ లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పెట్రోల్ కొట్టించుకొని కార్లలో.. బైకుల్లో తిరిగేస్తున్నారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఈ కారును మార్కెట్ ను షేక్ చేయబోతోంది. ఈ కారులో వెనుకవైపున ఒకేసారిగా ముగ్గురు కూర్చొని ప్రయాణించే వీలుంది. ముందు వైపున మాత్రం కాస్తంత జాగ్రత్తగా కూర్చోవలసి ఉంటుందని చెబుతున్నారు. ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఇందులో ప్రయాణించినవారు చెబుతున్నారు.ఇంతకీ ఈ కారు ఎలా నడుస్తుందా అనే ఆలోచన ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది. ఆ డౌట్ తీరాలంటే ఈ వీడియో చూస్తే అర్థమయిపోతుంది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..