ఈ కారు డ్రైవర్ ఫుల్ మందుమీదున్నాడు.. అందుకే పల్టీలు..

  0
  1687

  హైదరాబాదులో పోలీసులు ట్రాఫిక్ ప్రమాదాల నివారణకు ఎంతగానో కృషి చేస్తున్నప్పటికీ అవి మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు జరిగిపోతూనే ఉన్నాయి .. ఇలాంటి వాటివల్ల పగలు రాత్రి అనే తేడా లేకుండా ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అలాంటిదే ఈ ప్రమాదం . హైదరాబాద్ ఆల్వాల్ లో కొంపల్లి ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక కారు మూడు పల్టీలు కొట్టింది. విచిత్రమేమిటంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో వేకువజామున నాలుగు గంటల నాలుగు గంటల సమయంలో డ్రైవర్ తాగి ఉన్నాడు.

  ఏమోగానీ ట్రాఫిక్ సిగ్నల్ ట్రాఫిక్ డివైడర్ను దాటుతుండగా అకస్మాత్తుగా కారు మూడు పల్టీలు కొట్టి పక్కన పడిపోయింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది . కారు ఒక ఆటో కి తగిలి ఆటో డ్రైవర్ కు దానిలో ఉన్న మరో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి . ప్రాణాపాయం ఏమీ లేదు. కార్ డ్రైవర్ కూడా ప్రాణాలతో తప్పించుకున్నాడు . ఈ ప్రమాదం చూస్తే డ్రైవింగ్ లో హైదరాబాద్ లో చాలా మంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు తెలిసిపోతుంది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..