శశికళ నిర్ణయం వెనుక బిజెపి..?

    0
    466

    రాజకీయాలు, ప్రజాజీవితం నుంచి విరమించాలన్న శశికళ నిర్ణయం ఆశర్యమే. దీని వెనుక బిజెపి నేతల మంత్రాంగం ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు జయలలిత సమాధిపై ప్రతిజ్ఞ చేసింది. స్వంత పార్టీలో ప్రత్యర్థులను నాశనం చేస్తానన్న ఆమె ఇప్పుడు ఏకంగా రాజకీయాలే వద్దని చెప్పేసింది. మూడు రోజుల్లో సీఎం పీఠంపై ఆసీనురాలు కానుండగా జైలు కెళ్లింది. మూడేళ్లు జైలు జీవితం తరువాత తమిళ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిసిస్తుందని భావించారు. అయితే అకస్మాత్తుగా ఆమె రాజకీయ సన్యాసం సంచలనం సృష్టిస్తోంది.

    డిఎంకె ఓటమి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో ఓట్లు చీలితే డిఎంకె లాభ పడుతుందన్న ఉద్దేశంతోనే ఆమె చేసిన ప్రకటన వెనుక బిజెపి వ్యూహం ఉంది.. రజనీకాంత్ రాజకీయ సన్యాసం కూడా బిజెపి వ్యూహాత్మక ఎత్తుగడ అన్న విషయం తెలిసిందే.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?