పాములు మన్మోహన్ అనే అతడిచేతిలో ఆడుకుంటాయి.. అతడు చెప్పినట్టే వింటాయి.. బీహార్ లోని శరన్ అనే గ్రామంలో పాముకు చెల్లి చేత రాఖీయ కట్ట్టించ బోయి , ఆ పాముకాటుకే బలి అయ్యాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి పాముకరిచినా , అతడు మందేస్తే తగ్గిపోతుంది.. అలాంటిది రాఖీ పండుగ రోజు ఆ పాముకాటుకు అతడు బలైపోయాడు. రాఖీ పండుగ రోజున పాములకు తన చెల్లిచేత రాఖీ కట్టించాలని రెండు నాగుపాములను పట్టుకున్నాడు. వాటికి రాఖీ కట్టించే ప్రయత్నంలో , ఒక పాము అతడి పాదంపై కాటు వేసింది. దీంతో తాను అందరికీ ఇచ్చే మందు కూడా పనిచేయలేదు. చూస్తుండగానే అతడు చనిపోయాడు..
बिहार के सारण में बहन से साप को राखी बंधवाना महंगा पड़ गया साप के डसने से भाई की चली गई जान pic.twitter.com/675xsgnZ6N
— Tushar Srivastava (@TusharSrilive) August 23, 2021