డాక్టర్లు చేయలేని పని , బిర్యానీ చేసింది..

  0
  2343

  వాడు మహా ముదురు క్రిమినల్.. పోలీసులకు ఒక పట్టాన లొంగలేదు.. నిద్రాహారాలు లేకుండా , సృహలో లేనట్టు నటించేవాడు.. పోలీసు విచారణ తప్పించుకునేందుకు వాడు ఈ నాటకం ఆడాడు.. వాణ్ని ఆసుపత్రిలో చేర్చినా లేవలేదు.. నిద్ర నటిస్తూనే ఉండిపోయాడు. డాక్టర్ల వల్లకూడా కాలేదు.. నిద్రపోతున్న వాడిని లేపొచ్చుగానీ , నిద్ర పోతున్నట్టు నటించేవాడిని లేపలేము కదా ..? అయితే వీడికో బలహీనత ఉంది.. బీఫ్ రైస్ వాసన చూస్తే నిలవలేడు.. బీఫ్ రైస్ అంటే , బీఫ్ బిర్యానీ.. అతడితో కాపలా ఉండే కానిస్టేబుల్ , అతడుండే గదిలోకి , బీఫ్ బిర్యానీ తెచ్చుకొని తింటున్నాడు.. దాంతో మనోడు బెడ్ మీదనుంచి లేచి , పాపం బిర్యానీ కోసం నోరుతెరిచాడు .. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీసు , వెంటనే అదుపులోకి తీసుకొని , ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించింది.. మూడు రోజులుగా తిండి లేకపోవడంతో , బీఫ్ బిర్యానీ పెట్టి , విచారణ మొదలుపెట్టారు.. చైనాలోని హుబెయి ప్రావిన్స్ లో జరిగిందీ ఘటన,.. అతడి పేరు హువ ..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.