తండ్రి ఎమ్మెల్యే కాకముందు సంగతెలాఉన్నా , అబ్బ ఎమ్మెల్యే అయిన తరువాత కొడుకు బర్త్ డే వేడుకలు ఎలా చేసాడో తెలుసా..? అందరిలా , కేక్ కటింగ్ నాటుపద్ధతిలో చాకుతో కేక్ కట్ చేయలేదు.. క్లాస్ గా లక్షరూపాయల , కొత్త ఐఫోన్ తో కేక్ కట్ చేసాడు.. ఐ ఫోన్ తో కేక్ కటింగ్ ఏమిటని అనుకోవద్దు.. డబ్బులు ఆడిస్తే , జీవితాన్ని కోతిలా ఆడించవచ్చు.. కర్ణాటక కనకగిరి బిజెపి ఎమ్మెల్యే బసవరాజ్ కొడుకు విచిత్రమైన బర్త్ డే పార్టీ ఇది.. పార్టీకి రావడంకూడా గ్రాండ్ గా బిఎం డబ్యు కారు లో వచ్చాడట.. అదికూడా కొత్తదే.. ఇప్పుడీ ఐఫోన్ బర్త్ డే కర్ణాటక రాజకీయాల్లో పెద్ద చర్చ..
A Karnataka BJP MLA’s son has stirred a controversy by cutting his birthday cake(s) using his iPhone pic.twitter.com/zht6HhD12X
— Soumya Chatterjee (@Csoumya21) September 3, 2021