బైరెడ్డి అదరగొట్టాడు.. జగన్ కే మైండ్ బ్లాంక్..

  0
  2876

  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏది చేసినా వెరైటీగా ఉంటుంది. తాజాగా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ డ్ బర్త్ డే విషెస్ చెప్పేందుకు ఆయన ఏకంగా నీళ్లలోనే దిగాడు. నీటిలోనే అడ్వాన్స్ బర్త్ డే విషెస్ అంటూ ప్లకార్డ్ పై రాసి అందరికీ షాకిచ్చాడు. ఈ బర్త్ డే విషెస్ వ్యవహారం జగన్ వద్దకు కూడా వెళ్లిందట. ఆయన కూడా ఈ వెరైటీ శుభాకాంక్షలు చూసి షాకయ్యారట. మరి బైరెడ్డా మజాకా..?

  నెక్స్ట్ లెవల్..
  బైరెడ్డి చెప్పిన శుభాకాంక్షల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెక్స్ట్ లెవల్ అంటూ అభిమానులు సిద్ధార్థ్ రెడ్డిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఆయనకు జగన్ పై ఉన్న కొండంత అభిమానానికి ఇది నిదర్శనం అంటున్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.