పాపం పెద్దాయన- పిట్టగూడు మాస్క్ గా..

  0
  1451

  మాస్క్ లేకపోతే పెన్షన్ ఇవ్వనున్నారు.. అందుకే పొలంలో చెట్టుకి వేలాడుతున్న పిట్టగూడును మాస్క్ గా పెట్టుకొని , పెన్షన్ తీసుకున్నాడు ఈ పెద్దాయన.. ఇదేమో కామెడీ కోసంచేసిందికాదు.. కూర్మన్న అనే వృద్దుడిది మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునుగల్‌ఛేడ్ గ్రామం. పొలాల్లో మేకలు మేపుకుంటుండగా , గ్రామంలో దేవాలయంవద్ద పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. మాస్క్ పెట్టుకొని పొమ్మన్నారు. మాస్క్ లేకపోవడంతో , చెట్టు కొమ్మకు వేలాడుతున్న పిట్టగూడు పెట్టుకొని పోయి పెన్షన్ తీసుకున్నాడు.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.