బిపిన్ రావత్ మృతిపై వ్యాఖ్యలకు యువకుడి అరెస్ట్..

  0
  5254

  భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో భార‌తీయులంతా విచారం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర‌ప‌తి నుంచి సామాన్య పౌరుడి వ‌ర‌కు అంద‌రూ సంతాపం ప్ర‌క‌టించారు. దేశానికి, ర‌క్ష‌ణ రంగానికి బిపిన్ రావ‌త్ చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. అయితే రాజ‌స్థాన్ కి చెందిన జ‌వాద్ ఖాన్ అనే ఉన్మాది… రావ‌త్ మృతిపై అభ్యంత‌ర వ్యాఖ్య‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర దుమారం రేపింది. బిపిన్ రావ‌త్ న‌ర‌కానికి పోతాడంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో తీవ్రంగా స్పందించిన అధికారులు జ‌వాద్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. అత‌ని సోష‌ల్ మీడియా స్టేట‌స్ ను ప‌రిశీలిస్తే, తాలిబన్, ఐసీస్, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు సానుభూతిప‌రుడిగా ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో అత‌న్ని అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌ట్టారు.

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.