డిఫెన్స్ చీఫ్ బిపిన్ భౌతికకాయానికి కూతుళ్ళ నివాళి..

  0
  9334

  తమిళనాడులోని కూనూరు వద్ద ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ లో 13 మందితో మరణించిన డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ , భౌతిక కాయానికి ఆయన కూతుళ్లు శ్రద్ధాంజలి ఘటించారు.. ఢిల్లీ పాలం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరంలో , విషణ్ణ వదనాలతో వాళ్లిద్దరూ నివాళులు అర్పించారు. జీవితకాలం దేశంకోసం సేవ చేసిన , తల్లి తండ్రులిద్దరూ , దేశసేవలోనే మరణించడం గర్వకారణమే అయినా , బిడ్డలుగా, తల్లి తండ్రులు లేని ఆ లోటు కళ్ళముందే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి , తల్లితండ్రుల కడుపున పుట్టడం అదృష్టమని అన్నారు..

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.