ప్రపంచంలో అతిపెద్దదైన కార్గో విమానం ఏఎన్ -225 ని రష్యా ధ్వంసం చేసిందని నిర్దారణ అయింది. ఆరు ఇంజిన్లతో ఉండే ఈ విమానాన్ని వారం రోజుల కిందటే , రష్యా యుద్ధ విమానం క్షిపణి దాడిలో నాశనం చేసింది. ఇప్పుడు తాజాగా దీనికి సంబందించిన వీడియో బయటపడింది. రష్యా ,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని యాంటేనో అంతర్జాతీయ విమానాశ్రయంలోని హ్యాంగర్ లో ఉండగా, రష్యా యుద్ధవిమానం దాని మీదికి క్షిపణులను వదిలి..పేల్చేసింది. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది..
రష్యా దాడిలో ధ్వంసం అయిన పెద్ద విమానం శకలాలు..
Video confirms the world's largest plane, the Antonov An-225, was destroyed at Hostomel Airport in Ukraine, ending days of conflicting reports pic.twitter.com/0geCjAHWaa
— BNO News (@BNONews) March 4, 2022