భీమ్లానాయక్ హిందీ వెర్షన్ ట్రైలర్ చూడండి..

  0
  73

  టాలీవుడ్ లో భీమ్లా నాయక్ సంచలన విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ మాంచి ఊపులో ఉన్నాడు. దీంతో ఇప్పుడు భీమ్లా నాయక్ ని బాలీవుడ్ లోనూ దించేస్తున్నారు. తాజాగా భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ బాలీవుడ్ మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. పవర్ స్టార్ ఫాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ పవన్ ఎప్పుడూ పాన్ ఇండియా మూవీల జోలికి వెళ్ళలేదు. తెలుగు ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తుంటాడు. అయితే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తుండటంతో పవన్ కూడా రూటు మార్చారు. తన ఇమేజీని వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే హిందీలోకి కూడా డబ్బింగ్ చేసి.. వదిలేయాలని మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. తాజాగా విడుదలైన బీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ కు కూడా మంచి అప్లాజ్ వచ్చింది.

  భీమ్లానాయక్ హిందీ వెర్షన్ ట్రైలర్ చూడండి..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..