నమ్మండి.. ఆర్టీసీ బస్సు ఇలా ముందుకు పోయింది..

  0
  627

  ఏపీలో ఆర్టీసీ బ‌స్సుని ఎప్పుడైనా ఇలా చూశారా ?
  చ‌క్రాలు ఊడి పోయి, గ్యారేజీకి వెళుతున్న రీతిలో ఉన్న ఈ ఫోటోలు చూశారా ?
  బ‌స్సు ర‌న్నింగ్ లో చ‌క్రాలు ఉన్న‌ప‌ళంగా ఊడిపోవ‌డంతో బ‌స్సు షేప్ ఇలా మారింది.
  ఏ పార్ట్ కి ఆ పార్ట్ విడిపోయి రోడ్డుకి అడ్డంగా ప‌డిపోయింది ఆర్టీసి బ‌స్సు.
  ఏపీలో రోడ్ల దుస్థితికి ఇదో నిద‌ర్శ‌నం కూడా.

  తూర్పు గోదావ‌రి జిల్లా గోక‌వ‌రంలో ఆర్టీసి బ‌స్సు ఇలా ప్ర‌మాదానికి గురైంది. గోక‌వ‌రం నుంచి పాత‌కోట వెళుతున్న బ‌స్సు, వెన‌క చ‌క్రాలు ఊడిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్