అడవుల్లో కెమెరాకి చిక్కింది ఈ ఊసరవెల్లి..

  0
  1736

  ఊసరవెల్లి రంగులు మార్చడం ఎప్పుడైనా చూశారా..?
  ఊసరవెల్లి రంగులు మార్చడం చాలాసార్లు చూసేఉంటాం. కానీ కొన్నిసార్లు అది ఎంత వేగంగా ఆ రంగుల్ని మారుస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. సమీపంలోని వస్తువు రంగులోకి ఊసరవెల్లి తన రంగుని మార్చేసుకుని ప్రాణాపాయం లేకుండా తనని తాను కాపాడుకుంటుందని మనందరికీ తెలుసు. అయితే దగ్గర్లో ఏ వస్తువులు లేకపోయినా ఊసరవెల్లి రంగులు మార్చడం, అదీ అంత వేగంగా మార్చడం ఈ వీడియోలో చూడొచ్చు. కర్నాటక అడవుల్లో కెమెరా కంటికి అద్భుతంగా చిక్కింది ఈ ఊసరవెల్లి. అటవీశాఖ అధికారులు తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.