సెప్టెంబర్ లో బ్యాంక్ లు ఎన్ని సెలవలంటే..?

  0
  658

  ఈనెలలో బ్యాంక్ పనులు పెట్టుకున్నారా..? అయితే ఎప్పుడెప్పుడు సెలవలున్నాయో ఓసారి గుర్తుంచుకోండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు 12 రోజులు సెలవలన్నాయి.

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నెలలో 12 రోజులు అలాగే రెండవ, నాలుగవ శనివారాలు, అదివారాలు బ్యాంకులు మూసివేస్తారు. అయిత రాష్ట్రాల వారిగా ఈ సెలవులలో మార్పులు ఉంటాయి. వినాయక చవితి, తీజ్ వంటి పండుగల నేపథ్యంలో ఈ నెలలో సెలవలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

  బ్యాంక్ హాలీడేస్..
  సెప్టెంబర్ 5- ఆదివారం
  సెప్టెంబర్ 8- శ్రీమంత శంకరదేవుని తిథి
  సెప్టెంబర్ 9- తీజ్ (హరితాళిక)
  సెప్టెంబర్ 10- గణేష్ చతుర్థి/సంవత్సరి (చతుర్థి పక్ష)/వినాయకర్ చతుర్థి/వరసిద్ధి వినాయక వ్రతం
  సెప్టెంబర్ 11- రెండవ శనివారం / గణేష్ చతుర్థి (2 వ రోజు)
  సెప్టెంబర్ 12- ఆదివారం
  సెప్టెంబర్ 17- కర్మ పూజ
  సెప్టెంబర్ 19- ఆదివారం
  సెప్టెంబర్ 20- ఇంద్రజాత్రా (గ్యాంగ్‌టక్‌లో సెలవు)
  సెప్టెంబర్ 21- శ్రీ నారాయణ గురు సమాధి రోజు
  సెప్టెంబర్ 25- నాల్గవ శనివారం
  సెప్టెంబర్ 26- ఆదివారం

  అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి సెలవు ఉంటుంది. అలాగే రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్