పునీత్ కి నివాళి అర్పించి , ఆమెకు ఓదార్పు..

  0
  20275

  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ చనిపోయి 15 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో పునీత్ మృతికి సంతాపాలు ప్రకటిస్తూనే ఉన్నారు. కోట్లాదిమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పునీత్ కు.. సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

  ఇప్పటికే టాలీవుడ్ నుంచి నాగార్జున, రాంచరణ్ వంటి హీరోలు బెంగుళూరు వెళ్లి.. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాజాగా నిర్మాత, సినీ నటుడు అయిన బండ్ల గణేష్, పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ భార్యకు ధైర్యం చెప్పారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.