బాలకృష్ణ కొత్త ప్రోమో చూశారా.. తట్టుకోలేరు..

  0
  439

  బాలకృష్ణకు ఒకేసారి రెండు విజయాలు దక్కాయి. అటు అఖండతో ఆయన థియేటర్లలో భారీ విజయం అందుకుంటే, ఇటు ఓటీటీలో కూడా అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ తో నాన్ స్టాప్ గా దూసుకెళ్తున్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వచ్చే ఈ కార్యక్రమం మంచి రేటింగ్స్ సాధిస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ.. ఆర్ఆర్ఆర్ టీమ్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  ప్రస్తుతానికి ఫొటోలు రిలీజ్ చేశారు. త్వరలో దీని ప్రోమో కూడా బయటక వదులుతారు. అయితే ఈ ప్రోమోలో అదిరిపోయే పంచ్ లు ఉన్నాయని టాక్. బాలయ్య ప్రశ్నలకు రాజమౌళి బిత్తరపోయారని, రాజమౌళి సమాధానాలు కూడా అంటే స్ట్రాంగ్ గా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ మూవీకి బాలయ్య ఇలా ప్రచారం చేసిపెడుతున్నారనమాట.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.