ట్రాక్టర్ కిస్తీ కడతావా.. నాతో వస్తావా..?

  0
  20197

  ఆనంద్ రెడ్డి అనే ముసలి కామాంధుడిని బాధితులు చితగ్గొట్టారు. నమ్మకంగా ఇంటికి పిలిచి మరీ చాకిరేవు పెట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శివరాంపురంలో జరిగింది.
  కూతురు వయసు ఉన్న మహిళను కోరిక తీర్చాలంటూ వెంట పడిన కీచకుడు ఆనంద్ రెడ్డిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి మరీ చితగ్గొట్టారు. శివరాంపురంకు చెందిన రాజశేఖర్ రెండేళ్ల క్రితం టాటా ఏస్ వాహనాన్ని కొనుగోలు చేయగా ఫైనాన్స్ కోసం ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి షూరిటీ సంతకం చేశాడు. ఇటీవల రాజశేఖర్ కిస్తీలు కట్టలేకపోవడంతో ఆనంద్ రెడ్డి తరచూ వారి ఇంటికి వచ్చి బాకీ అడిగేవాడు. రాజశేఖర్ భార్య అనితని లొంగదీసుకోవాలనుకున్నాడు. ఆనంద్ రెడ్డి వేధింపులు భరించలేక చివరకు రాజశేఖర్ కుటుంబ సభ్యులు అతడ్ని ఇంటికి పిలిపించారు. గుడ్డలూడదీసి చితగ్గొట్టారు. తీవ్ర గాయాలతో ఆనంద్ రెడ్డి ఆస్పత్రిపాలయ్యాడు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?