నైట్ కర్ఫ్యూపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

    0
    501

    ఏపీలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. అయితే కేరళలో మాత్రం కేసుల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ముప్పుపై కూడా ప్రచారం జరుగుతోంది. కేరళలో వీకెండ్ కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం. దీంతో ఏపీ సర్కారు కూడా అప్రమత్తమైంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూని ఆగస్ట్ 14వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు అందాయి.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?