నెల్లూరులో ఎంత ఘోరం..

  0
  9837

  నెల్లూరు రామకోటయ్య నగర్ ప్రాంతంలో ఓ యువతిని దారుణంగా కొడుతున్న ఈ నీఛుడు వీడియో వైరల్ అయింది. ఓ యువతిని కర్రతో కొడుతూ బట్టలు చించేస్తానంటూ పక్కనున్న వ్యక్తితో పడుకోమని బెదిరిస్తున్నాడు. ఆ యువతి దండం పెడుతున్నా, ఎంతగా బతిమిలాడుతున్నా, రక్తం కారేట్టు కొట్టి, పక్కనే ఉన్న అతనితో పడుకోమంటున్నాడు. ఆ వ్యక్తి ఈ దారుణం మొత్తన్ని వీడియో తీస్తున్నాడు. అయితే ఎలా బయటపడిందో కానీ, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్