క్యూలైన్లో చిక్కుకుపోయిన మహిళా భక్తురాలి ఆవేదన..

  0
  291

  శ్రీశైలం దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్యూలైన్ల నుంచి వారంతా దేవస్థానంలోకి వెళ్తున్నారు. వేసవి కావడంతో భక్తులు చెమట, అలసటతో ఇబ్బంది పడ్డారు. ఓ మహిళా భక్తురాలు క్యూ కాంప్లెక్స్ లో సొమ్మసిల్లి పడిపోయింది. ముందుకు వెళ్లాలన్నా ఇబ్బందే, వెనక్కు రావాలన్నా కష్టంగా మారింది. దీంతో పోలీసులు అక్కడికక్కడే క్యూలైన్ ను బ్రేక్ చేసి, తాళం పగలగొట్టి ఆమెను బయటకు తెచ్చారు. అత్యవసర చికిత్స అందించారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..