రాష్ట్రం లో ఐదుగురు ఐ ఎ ఎస్ లకు జైలు శిక్ష, జరిమానా..

  0
  380

  రాష్ట్రం లో ఐదుగురు ఐ ఎ ఎస్ లకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఏపీ హగ్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.. వివరాలు చూడండి..నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్ట్ ఆదేశించిన తరువాత కూడా చెల్లింపులు జరపడంలో జాప్యం పై హైకోర్టు ఆగ్రహం.వ్యక్తం చేసింది. ఐ ఏ ఏస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశం జారీ చేసింది. రిటైర్డ్ ఐ ఏ ఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు, 1000 జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబు కు 1000 జెరిమాన, రెండు వారాలు జైలు, ఎస్ ఎస్ రావత్ కు నెల రోజుల జైలు, 1000.ఫైన్, ముత్యాల రాజు కు రెండు వారాల జైలు, 1000 ఫైన్, విధించారు. శిక్ష పై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చిన కోర్ట్ అంతవరకు శిక్ష ను సస్పెండ్ చేసింది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్