అనుకున్నది సాధించిన అమరావతి రైతులు..

    0
    252

    అమరావతి రైతులు అనుకున్నది సాధించారు. తిరుపతిలో ఈనెల 17న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమాన్ని ముగించాలని వారు అనుకున్నారు. అయితే స్థానిక పోలీసులు సభకు అనుమతి లేదన్నారు. దీంతో వారు హైకోర్టుని ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింరి. అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు నిర్వహించుకోవాలని ఆదేశాలిచ్చింది. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని సూచించింది.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.