ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరుతొ సోషల్ మీడియాలో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. సుకన్య అనే బ్రోకర్ తో , మసాజ్ కోసం మంచి పిల్లను పంపమన్నట్టు , ఆ పిల్ల ఏమిచేస్తుందో ..అని అడుగుతూ అన్నీ చేస్తుందా .. అని ఆరాతీస్తున్నట్టు ఈ ఆడియో లో ఉంది.. అయితే ఈ ఆడియో తనదికాదని , తన వాయిస్ ఇమిటేట్ చేసి , ఇలా చేశారని , చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అంబటి చెప్పారు . ఈ రెండు వీడియోలు చూడండి..
ఎంతటి రసికుడవో తెలిసెరా
నీవెంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా.??? pic.twitter.com/aowOiVrEhx— Prasanna N ® (@prasana_kumar) August 9, 2021
— Ambati Rambabu (@AmbatiRambabu) August 9, 2021