అమెజాన్ భారీ ఆఫర్లు.. ఈరోజు మిస్ కావొద్దు..

  0
  350

  అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈరోజు అర్థరాత్రితో మొదలవుతుంది. ఇందులో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. కొన్ని ప్రత్యేకమైన వస్తువులపై భారీ తగ్గింపు తో 80% ఆఫర్ ను ప్రకటించాయి కూడా. ఏయే వస్తువులపై ఈ ఆఫర్ వర్తిస్తుందో ఓసారి మీరే చదివి తెలుసుకోండి.

  అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది.. అమెజాన్ లో సభ్యత్వం తీసుకుని ఉన్నవారికి మాత్రమే. అంటే ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. వాషింగ్ మిషన్ లు, ఐరన్ బాక్స్ లు, గ్యాస్ స్టవ్ లు , స్మార్ట్ టీవీ లు, స్మార్ట్ ఫోన్లు వంటి పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లను అతి తక్కువ ధరకే ఇవ్వడానికి అమెజాన్ ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి.

  హోమ్ డెకరేటివ్ ప్రొడక్ట్స్, కిచెన్ ప్రొడక్ట్స్ పై 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 60% ఆఫర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులపై లభిస్తుంది. నిత్యావసరాలపై కూడా 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించారు. పాపులర్ బుక్స్ మీద 80% వరకు ఆఫర్ ను ప్రకటించారు. వాచ్ ల మీద 70 శాతం ఆఫర్లు ఉన్నాయి. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఈఎంఐలపై అదనంగా 10 శాతం రాయితీ కూడా ఇస్తారు. రేపు(మంగళవారం) రాత్రి 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఇక ఇప్పటికే చాలా ఆఫర్లను వదిలిన అమెజాన్, ఇప్పుడు సరికొత్తగా పెద్ద డిస్కౌంట్ లను ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇంకెందుకు ఆలస్యం ..మీరు కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే తప్పకుండా ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?