అఖండ బెనిఫిట్ షో.. ధియేటర్ సీజ్..

    0
    542

    అఖండ సినిమా బెనిఫిట్ షో వేసిన ధియేటర్ ని , అధికారులు సీజ్ చేసారు. మైలవరంలో సంఘమిత్ర ధియేటర్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 8-30 గంటలకు బెనిఫిట్ షో వేశారు. నిబంధనలప్రకారం బినిఫిట్ షో వేయకూడదు. అయితే అభిమానుల కోరికను కాదనలేక షో వేశామని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఆ ధియేటర్ లోని , రెండు స్క్రీన్స్ లో ఒక దానిని సీజ్ చేశారు. మరొక దానిలో అఖండ సినిమా వేశారు. బెనిఫిట్ షోకి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న అభిమానులకు వాటిని తిరిగి ఇచ్చేస్తామని హాల్ యాజమాన్యం తెలిపింది.. ఇదిలా ఊదగా అఖండ సినిమా సూపర్ సక్సెస్ అని బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లో షో చూసిన తరువాత ఆయన మాట్లాడుతూ , చరిత్ర సృష్టించాలన్నా , దాన్ని తిరగరాయాలన్నా , మాకే సాధ్యం అన్నారు..

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.