తోయ్… తోయ్ … విమానం తోయ్ .. పాపం ప్రయాణికులు..

  0
  8268

  ఇదేమిటీ .. ఈ వింత.. డొక్కు బస్సునో , డొక్కు కారునో తోసినట్టు.. విమానాన్ని ఇలా ఎందుకు తోస్తున్నారు.. ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి వింతను చూసారా..? చూడకపోతే ఇప్పుడే వీడియో చూసెయ్యండి. ఇంతకీ ఈ తోపుడు విమానం వెనుక అసలు కథేమిటో తెలుసా.. ? నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో , తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ లో , వెనుక టైర్ పంచరయింది.. దీంతో , పాసెంజర్లు , విమానం దిగి , హాంగర్స్ వరకు తోశారు.. అలాచేయకపోతే , విమానం టైరు మార్చి , తొందరగా బయలుదేరే అవకాశం లేదని పైలెట్ చెప్పడంతో , వాళ్ళే ఈ పనికి పూనుకున్నారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.