ఒక వీరుడు వీర్ చక్రను పొందిన వేళ ..

  0
  264

  భారతదేశం గర్వించదగిన సైనికులలో అబినందన్ వర్ధమాన్ ఒకరు.. నేటితరానికి ఆయనే హోరో.. 2019 లో పాకిస్తాన్ F -16 యుద్ధ విమానాన్ని తరుముకుంటూ , వాళ్ళ భూభాగంలో దాన్ని కూల్చివేసి , తానూ ప్రమాదానికి గురై పాక్ సేనలకు చిక్కిపోయాడు.. తమ భూభాగంలోకి చొరబడి శత్రువును వెంటాడి , వేటాడిన వర్ధమాన్ ను , ఆయన పడిపోయిన చోట కొట్టి , హింసించారు.. తరువాత ఆయనను జైల్లోపెట్టినా , తన దేసరహస్యాల గురించి ఒక్క మాటకూడా పెదవివిప్పని దేశభక్తుడైన ఆ వీర సైనికుడికి , రాష్ట్రపతి వీరచక్ర బిరుదు ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా ఉద్విగ్న క్షణాలు చోటుచేసుకున్నాయి.. రాష్ట్రపతి చేతులమీదుగా వీరచక్ర బిరుదు తీసుకునే సమయంలో అబినందన్ వర్ధమాన్ హావభావాలు చూడండి..

   

  పాకిస్తాన్ భూభాగంలో ఆనాడు విమానంలోనుంచి పడిన సందర్భంలో

  అబినందన్ ను అక్కడి సైన్యం కొడుతున్న దృశ్యం..

  ===========================

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.